నిరుద్యోగ యువత నుంచి వచ్చిన స్పందన, కంపెనీలు అందించిన ప్రోత్సాహంతో వైఎస్సార్ సీపీ విశాఖ జాబ్ మేళా రెండు రోజుల్లో లక్ష్యాన్ని మించి విజయవంతమైంది.

నిరుద్యోగ యువత నుంచి వచ్చిన స్పందన, కంపెనీలు అందించిన ప్రోత్సాహంతో వైఎస్సార్ సీపీ విశాఖ జాబ్ మేళా రెండు రోజుల్లో లక్ష్యాన్ని మించి విజయవంతమైంది.

నిరుద్యోగ యువత నుంచి వచ్చిన స్పందన, కంపెనీలు అందించిన ప్రోత్సాహంతో వైఎస్సార్ సీపీ విశాఖ జాబ్ మేళా రెండు రోజుల్లో లక్ష్యాన్ని మించి విజయవంతమైంది. రెండు రోజుల్లో 22,217 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇంకా మరికొన్ని ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.