విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో వైఎస్సార్ సీపీ జాబ్ మేళా రెండో రోజు (ఆదివారం) కూడా కొనసాగుతోంది.

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో వైఎస్సార్ సీపీ జాబ్ మేళా రెండో రోజు (ఆదివారం) కూడా కొనసాగుతోంది.

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో వైఎస్సార్ సీపీ జాబ్ మేళా రెండో రోజు (ఆదివారం) కూడా కొనసాగుతోంది. చాలా మంది అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి, పేద కుటుంబాల నుంచి వచ్చారు. వారితో మాట్లాడినప్పుడు వారి నేపథ్యాన్ని, జాబ్ పొందిన ఆనందాన్ని నాతో పంచుకున్నారు. మనసుకు చాలా సంతృప్తిగా ఉంది.