విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో జరుగుతున్న వైఎస్సార్ సీపీ జాబ్ మేళాలో రెండో రోజు ఆదివారం ఇంటర్వ్యూల తీరును పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులను పలకరించి వారి నేపథ్యాలను తెలుసుకోవడం జరిగింది. అందరికీ పెద్ద కంపెనీల్లో మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది.