విశాఖ నగరం బీచ్ రోడ్డులోని నేవల్ కోస్టల్ బ్యాటరీ దగ్గర పోలమాంబ, భూలోకమాంబ, కొత్తమాంబ ఆలయ నిర్మాణనికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషం కలిగించింది. మత్స్యకారులు తమ కుల దైవాలుగా భావించే అమ్మవార్ల దేవాలయాన్ని గ్రానైట్, మార్బుల్ రాళ్లతో నేనే స్వయంగా కట్టిస్తాను.