విశాఖలో నిర్వహిస్తున్న YSRCP జాబ్ మేళాలో తొలిరోజు 13,663 మందికి ఉద్యోగాలు లభించాయి.

విశాఖలో నిర్వహిస్తున్న YSRCP జాబ్ మేళాలో తొలిరోజు 13,663 మందికి ఉద్యోగాలు లభించాయి.

విశాఖలో నిర్వహిస్తున్న YSRCP జాబ్ మేళాలో తొలిరోజు 13,663 మందికి ఉద్యోగాలు లభించాయి. శ్రీనివాస్ అనే యువకునికి అత్యధిక వార్షిక ప్యాకేజ్ 12 లక్షలు హ్యాపీయెస్ట్ మైండ్స్ ఆఫర్ చేయగా, 10 లక్షల వార్షిక జీతంతో HCL కంపెనీ పలువురిని నియమించుకుంది. Tremendous response for the first day job mela.