విశాఖ జాబ్ మేళాలో భాగంగా ఇంటర్వ్యూలు జరుగుతున్న తీరు పరిశీలన.

విశాఖ జాబ్ మేళాలో భాగంగా ఇంటర్వ్యూలు జరుగుతున్న తీరు పరిశీలన.

విశాఖ జాబ్ మేళాలో భాగంగా ఇంటర్వ్యూలు జరుగుతున్న తీరు పరిశీలన. ఉద్యోగార్థులు కాన్ఫిడెంట్ గా. అస్సెర్టివ్ గా సమాధానాలు చెప్పి జాబ్స్ సంపాదించాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించడమే YSRCP లక్ష్యం . ఇప్పడు జాబ్ రాకపోయినా – మళ్లీ అవకాశం ఉంది – అధైర్యపడాల్సిన అవసరం లేదు.