వైజాగ్ జాబ్ మేళాలో భాగంగా నారాయణ విద్యాసంస్థల ఫిజిక్స్ డెమో వినడం జరిగింది.

వైజాగ్ జాబ్ మేళాలో భాగంగా నారాయణ విద్యాసంస్థల ఫిజిక్స్ డెమో వినడం జరిగింది.
వైజాగ్ జాబ్ మేళాలో భాగంగా నారాయణ విద్యాసంస్థల ఫిజిక్స్ డెమో వినడం జరిగింది. కాంతి – అంతరిక్షం గురించి చర్చించాను . విద్యాసంస్థలు కూడా జాబ్ మేళాలో పాల్గొని .. టీచర్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. యంగ్ మైండ్స్ తో ఇంటరాక్ట్ కావడం సంతోషకరం.