పార్టీలకు అతీతంగా ఉద్యోగాలు కల్పిస్తున్నాం

పార్టీలకు అతీతంగా ఉద్యోగాలు కల్పిస్తున్నాం

కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఉద్యోగార్థుల విద్యార్హతలు, ప్రతిభ, ఆసక్తిని బట్టి వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. వైఎస్సార్ సీపీ వారికి మాత్రమే జాబ్ మేళా నిర్వహిస్తున్నామనడం అవాస్తవం.