విశాఖపట్నం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారానికి స్థానిక సీతమ్మధార కార్యాలయంలో నిర్వహించిన ‘సాయన్న ప్రజాదర్బార్’ కార్యక్రమానికి…

విశాఖపట్నం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారానికి స్థానిక సీతమ్మధార కార్యాలయంలో నిర్వహించిన ‘సాయన్న ప్రజాదర్బార్’ కార్యక్రమానికి ఈరోజు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. వారి నుంచి వినతులు, ఫిర్యాదులు స్వయంగా స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరిగింది.