టీడీపీ అసభ్య దూషణలను నిరసిస్తూ జీవీఎంసీ కార్యాలయం వద్ద కార్పొరేటర్ మహమ్మద్ సాదిఖ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న…

టీడీపీ అసభ్య దూషణలను నిరసిస్తూ జీవీఎంసీ కార్యాలయం వద్ద కార్పొరేటర్ మహమ్మద్ సాదిఖ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనాగ్రహ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలపడం జరిగింది. విశాఖ ఎంపీ శ్రీ ఎంవీవీ సత్యనారాయణ, జీవీఎంసీ మేయర్ శ్రీమతి హరి వెంకటకుమారి తదితరులు పాల్గొన్నారు.