ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా…

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో ‘వైఎస్సార్ క్రికెట్ కప్’ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ అవంతి శ్రీనివాస్, శ్రీ కురసాల కన్నబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రేపటి నుంచి వచ్చే నెల 9 వరకు జరిగే క్రికెట్ టోర్నమెంట్‌లో మొత్తం 422 టీమ్‌లు పాల్గొంటున్నాయి.
Recommended Posts

It was a fruitful meeting with the Hon’ble Union Minister for Culture & Tourism Shri @gssjodhpur Ji today.
04/07/2024