విశాఖపట్నం పోర్టు స్టేడియంలో ఈరోజు వేలాది మంది క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకుల సమక్షంలో వైఎస్సార్ కప్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ను ఘనంగా ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవం సందర్భంగా సూపర్ ఓవర్ మ్యాచ్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.