విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ బీఎడ్ కళాశాలలో పలు ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు సీఎం జగన్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేయడం జరిగింది.
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ బీఎడ్ కళాశాలలో పలు ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు సీఎం జగన్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేయడం జరిగింది. ఎంపికైన విద్యార్థులందరికీ నా శుభాభినందనలు.