విశాఖపట్నంలో ఈరోజు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్, శ్రీమతి వరుదు కల్యాణి గార్ల నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

విశాఖపట్నంలో ఈరోజు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్, శ్రీమతి వరుదు కల్యాణి గార్ల నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముందుగా వీరికి మద్దతుగా చేపట్టిన ర్యాలీని బీచ్ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభించడం జరిగింది.