స్పీడ్ డ్రైవింగ్,ఈవ్ టీజింగ్‌కు వ్యతిరేకంగా ఈరోజు విశాఖపట్నంలోని…

స్పీడ్ డ్రైవింగ్,ఈవ్ టీజింగ్‌కు వ్యతిరేకంగా ఈరోజు విశాఖపట్నంలోని...

స్పీడ్ డ్రైవింగ్,ఈవ్ టీజింగ్‌కు వ్యతిరేకంగా ఈరోజు విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌ నుంచి రిషికొండలోని గీతం కాలేజీ వరకు నిర్వహించిన బైక్‌ ర్యాలీలో నాతోపాటు పాల్గొన్న మంత్రులు శ్రీ కన్నబాబు, శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు,ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు నా ధన్యవాదాలు.