వైఎస్సార్ కప్ క్రికెట్ టోర్నమెంట్ కు సంబంధించి కెప్టెన్స్, మెంటార్స్ మీట్ ఈరోజు సాయంత్రం విశాఖలోని పోర్ట్ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జూమ్ ద్వారా పాల్గొని టోర్నమెంట్ వివరాలను తెలియజేయడం జరిగింది. మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్, ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.