దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది.

దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది.

దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది. దేవాదాయ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఎకరం కూడా ఆక్రమణకు గురి కాకూడదని ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేయడం జరిగింది.