ఆదిమానవుడిలా లోకేష్ భాష, ప్రవర్తన

ఆదిమానవుడిలా లోకేష్ భాష, ప్రవర్తన

గత కొంతకాలంగా లోకేష్ కు మతి భ్రమించింది. అతని భాష, ప్రవర్తన ఆదిమానవుడిలా, సభ్యసమాజం తల దించుకునేలా ఉన్నాయి. అసభ్యకరమైన భాషను ప్రజలెవరూ హర్షించరు.