విశాఖపట్నం షీలానగర్ లో ఏర్పాటు చేసిన ఏపీ కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన చిత్రాలు.
ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం షీలానగర్ లో ఏర్పాటు చేసిన ఏపీ కోవిడ్ కేర్ సెంటర్ ను గౌరవ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖామాత్యులు శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారితో కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో ఆక్సిజన్ తో కూడిన 300 పడకలు ఇతర సదుపాయాలు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లతో సహా పూర్తి వైద్యం ఉచితంగా లభిస్తుంది.