విశాఖపట్నంలోని మహారాణి పేటలో ఉన్న జైన మందిరంలో ఈరోజు స్థానిక జైనులు, మార్వాడీలు, అగర్వాల్ తదితర ఉత్తర భారతదేశానికి చెందిన వర్గాలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనడం జరిగింది.

విశాఖపట్నంలోని మహారాణి పేటలో ఉన్న జైన మందిరంలో ఈరోజు స్థానిక జైనులు, మార్వాడీలు, అగర్వాల్ తదితర ఉత్తర భారతదేశానికి చెందిన వర్గాలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో మైనార్టీ వర్గాలకు సైతం సీఎం జగన్ గారు కల్పిస్తున్న ప్రధాన్యతను వివరించడం జరిగింది.