జీవీఎంసీ 31వ వార్డు పరిధిలోని అల్లిపురంలో ఈరోజు వైఎస్సార్ సీపీ అభ్యర్థి శ్రీ బిపిన్ కుమార్ జైన్ కు మద్దతుగా చేపట్టిన ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

జీవీఎంసీ 31వ వార్డు పరిధిలోని అల్లిపురంలో ఈరోజు వైఎస్సార్ సీపీ అభ్యర్థి శ్రీ బిపిన్ కుమార్ జైన్ కు మద్దతుగా చేపట్టిన ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా ప్రతి ఇంటికీ వెళ్లి సీఎం జగన్ గారు ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను వివరించడం జరిగింది.