క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో సుమారు 290 చెత్త సేకరణ వాహనాలను విశాఖపట్నం చిన్న వాల్తేరు బీచ్ రోడ్ వద్ద నిన్న ప్రారంభించడం జరిగింది.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో సుమారు 290 చెత్త సేకరణ వాహనాలను విశాఖపట్నం చిన్న వాల్తేరు బీచ్ రోడ్ వద్ద నిన్న ప్రారంభించడం జరిగింది. పర్యాటక శాఖ మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ గారు, జీవీఎంసీ మేయర్ శ్రీమతి హరి వెంకట కుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024