మధురవాడ ఏఎస్ఆర్ నగర్ లో రూ.2.5లక్షల వ్యయంతో మినీ పార్క్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది.

మధురవాడ ఏఎస్ఆర్ నగర్ లో రూ.2.5లక్షల వ్యయంతో మినీ పార్క్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. హరితాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా రాష్ట్ర పాలనారాజధాని విశాఖను ఉద్యాన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సుమారు 304 ఖాళీ స్థలాలను, 200 నీటి కుంటలను సంరక్షించి అభివృద్ధి చేయడం జరుగుతుంది.