విశాఖపట్నం 31వ వార్డు పరిధిలోని గొల్లలపాలెంలో ఈరోజు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ బిపిన్ కుమార్ జైన్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

విశాఖపట్నం 31వ వార్డు పరిధిలోని గొల్లలపాలెంలో ఈరోజు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ బిపిన్ కుమార్ జైన్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రతిగడపకూ వెళ్లి జగన్ గారి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది.