విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న మాజీ మంత్రి శ్రీ గుడివాడ గురునాథ్ గారి విగ్రహానికి, ఆయన తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారితో కలిసి ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న మాజీ మంత్రి శ్రీ గుడివాడ గురునాథ్ గారి విగ్రహానికి, ఆయన తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారితో కలిసి ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మాతో పాటు అనకాపల్లి ఎంపీ సత్యవతి గారు తదితరులు పాల్గొన్నారు.
Recommended Posts
CASINO MUNKEBJERG
28/10/2024