విశాఖ సీతమ్మధార కార్యాలయం వద్ద ఈరోజు మత్స్యకారులతో మాట్లాడటం జరిగింది.

విశాఖ సీతమ్మధార కార్యాలయం వద్ద ఈరోజు మత్స్యకారులతో మాట్లాడటం జరిగింది. రింగు వలల సమస్యపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వారికి వివరించడం జరిగింది. మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు పాల్గొన్నారు.