విశాఖపట్నంలో సామాజిక సేవా సంస్థ ప్రేమ సమాజంను ఈరోజు సందర్శించడం జరిగింది.

విశాఖపట్నంలో సామాజిక సేవా సంస్థ ప్రేమ సమాజంను ఈరోజు సందర్శించడం జరిగింది. సంస్థ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం, గోశాలను చక్కగా నిర్వహిస్తున్నారు. సంస్థకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరిగింది.