రాజ్యసభకు ఈ రోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా నేను, నా సహచరుడు బీద మస్తాన్ రావు గారు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం వేద పండితుల చేత వేద ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఆ కనకదుర్గమ్మ తల్లి కటాక్షం తెలుగు ప్రజలందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాను.