కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులో మామిడి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి చేయడంతోపాటు..
కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులో మామిడి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి చేయడంతోపాటు మామిడి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తానని ఈరోజు ఉలవపాడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో మామిడి రైతులకు మాట ఇచ్చాను. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్, రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు తదితరులతో కలిసి ప్రచారం నిర్వహించి స్థానిక పరిస్థితుల గురించి తెలుసుకోవడం జరిగింది.