సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై అపార నమ్మకంతో పార్టీ జెండాను మోసేందుకు వైఎస్సార్సీపీలో జాయిన్ అయ్యే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై అపార నమ్మకంతో పార్టీ జెండాను మోసేందుకు వైఎస్సార్సీపీలో జాయిన్ అయ్యే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురం మండలంలో టిడిపికి చెందిన నాయకులు చేజర్ల సుబ్బారెడ్డి గారు సహా పలువురు పార్టీలో చేరేందుకు సిద్ధం కావడంతో ఈరోజు వారిని నా క్యాంపు కార్యాలయంలో పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాను. వారితోపాటు సిటి నియోజకవర్గం 51వ డివిజన్ లో టిడిపి, వామపక్ష పార్టీలలో పని చేసిన 50 కుటుంబాలు పార్టీ జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షుడు శ్రీ పందిటి కామరాజు గారు కూడా పార్టీలో జాయిన్ అయ్యారు.