యువతలో వైఎస్సార్సీపీపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది.

యువతలో వైఎస్సార్సీపీపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది.

యువతలో వైఎస్సార్సీపీపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది. ఈరోజు ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం, వరికుంటపాడు మండలం, జడిదేవి గ్రామం నుంచి తిమ్మారెడ్డిపల్లి సెంటర్ వరకు జరిగిన బైక్ ర్యాలీలో వారు చూపిన ఉత్సాహం గురించి ఎంత చెప్పినా తక్కువే. అసెంబ్లీ అభ్యర్థి శ్రీ మేకపాటి రాజగోపాలరెడ్డి, పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న ఈ ర్యాలీని వారు విజయవంతం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.