నేడు ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండల కార్యలయం నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు జరిగిన రోడ్ షో కి విశేష స్పందన లభించింది.
నేడు ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండల కార్యలయం నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు జరిగిన రోడ్ షో కి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారితో కలిసి పాల్గొనగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రోడ్ షో లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాము.