ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారితో కలిసి సీతారామపురం మండలం బస్టాండ్ సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నాను.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారితో కలిసి సీతారామపురం మండలం బస్టాండ్ సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నాను.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారితో కలిసి సీతారామపురం మండలం బస్టాండ్ సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నాను. ఉదయగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నియోజకవర్గంలో సాగు నీరు‌, తాగు నీటి సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపించే బాధ్యత నాది అని మాటిస్తున్నా. సిద్ధం సభలకు, సిఎం జగన్ గారి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి విపక్షాలు కుట్రలకు తెర తీస్తున్నాయి. వారికి మీ ఓటుతోనే చెంప దెబ్బ కొట్టాలి. ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించి నెల్లూరు సత్తా చాటండి.