ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురం (ఎస్.ఆర్. పురం) మండలం మెయిన్ బజార్ లో ఈరోజు మేకపాటి రాజగోపాలరెడ్డి గారితో కలిసి ప్రతీ గడపకు వెళ్ళి..
గడప గడపకు ప్రచారం
ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురం (ఎస్.ఆర్. పురం) మండలం మెయిన్ బజార్ లో ఈరోజు మేకపాటి రాజగోపాలరెడ్డి గారితో కలిసి ప్రతీ గడపకు వెళ్ళి ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నా. వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చాను. ప్రచారంలో ప్రజలు నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్న తీరును ఎన్నటికీ మరువలేను.