తిరుపతిలో వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా దిగ్విజయంగా ముగిసింది. రెండు రోజుల జాబ్ మేళాలో దాదాపు 25 వేల మంది ఉద్యోగార్థులు హాజరయ్యారు. 7,537 మందికి ఉద్యోగాలు లభించాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన వివిధ కంపెనీల యాజమాన్యాలకు, హెచ్ఆర్ ప్రతినిధులకు కృతజ్ఞతాభినందనలు.