తిరుపతి జాబ్ మేళా రెండో రోజు కూడా అదే స్పందనతో కొనసాగుతోంది.

తిరుపతి జాబ్ మేళా రెండో రోజు కూడా అదే స్పందనతో కొనసాగుతోంది.

తిరుపతి జాబ్ మేళా రెండో రోజు కూడా అదే స్పందనతో కొనసాగుతోంది. రాయలసీమలోని నలుమూలల నుంచి ఉద్యోగార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారికి వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నారు.