తిరుపతి జాబ్ మేళాకు వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగార్థులందరికీ అభినందనలు.

తిరుపతి జాబ్ మేళాకు వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగార్థులందరికీ అభినందనలు. ఇక్కడ అన్ని రకాల విద్యార్హతలకు తగిన ఉద్యోగావకాశాలు ప్రఖ్యాత కంపెనీల్లో కల్పిస్తున్నాం. అవకాశాలను అందుకోవడం ఇక మీ వంతు. యువశక్తి ఉత్పాదక శక్తిగా మారితే తలసరి ఆదాయం, దేశ జీడీపీ కూడా పెరుగుతుంది.
Recommended Posts
CASINO MUNKEBJERG
28/10/2024