సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారి సతీమణి శ్రీమతి వసుమతిదేవి‌ పార్థివ దేహానికి ఈరోజు తిరుపతిలో నివాళులర్పించాను.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారి సతీమణి శ్రీమతి వసుమతిదేవి‌ పార్థివ దేహానికి ఈరోజు తిరుపతిలో నివాళులర్పించాను. సతీవియోగం చెందిన నారాయణ, ఆయన కుటుంబ సభ్యులను తిరుపతి ఎంపీ గురుమూర్తి గారితో కలిసి పరామర్శించాను. వసుమతీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధన.