తిరుపతిలో ఈరోజు ఎస్వీయూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.రాజారెడ్డి గారు, రెక్టార్ వి.శ్రీకాంత్ రెడ్డి గారు, రిజిస్ట్రార్ మొహమ్మద్ హుస్సేన్ గారు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు, టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి గార్లను కలుసుకోవడం జరిగింది. వారితో ఆత్మీయపలకరింపు ఆనందాన్ని కలిగించింది.