వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్న జాబ్ మేళాకు సంబంధించిన ఏర్పాట్లపై వీసీ ప్రొఫెసర్ కె.రాజారెడ్డి, రెక్టార్ వి.శ్రీకాంత్ రెడ్డి, రిజిస్ట్రార్ మొహమ్మద్ హుస్సేన్, మేళా వాలంటీర్లతో ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది.