వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కమిటీ అధ్యక్షుడు డా.పొన్నూరు గౌతమ్ రెడ్డి గారిని పార్టీ కేంద్రకార్యాలయంలో కలిసి మాట్లాడటం జరిగింది. అలాగే అంగన్వాడీ యూనియన్ నేతలు తమసమస్యలను తెలియజేశారు. కార్మిక, ఉద్యోగపక్షాలకు ఇచ్చే ప్రాధాన్యత యువజన ‘శ్రామిక’ రైతు కాంగ్రెస్ పార్టీ పేరులోనే తెలుస్తోంది.