వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే శ్రీమతి ఆర్.కె.రోజా సెల్వమణి గారితో పార్టీ బలోపేతం విషయమై ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చించడం జరిగింది.

వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే శ్రీమతి ఆర్.కె.రోజా సెల్వమణి గారితో పార్టీ బలోపేతం విషయమై ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చించడం జరిగింది. సీఎం జగన్ గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది.