తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పార్టీ లీగల్ సెల్ సమావేశం జరిగింది.

తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పార్టీ లీగల్ సెల్ సమావేశం జరిగింది. లీగల్ సెల్ బలోపేతంపై ఈ సందర్భంగా చర్చించడం జరిగింది. లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు గారు తదితరులు పాల్గొన్నారు.
Recommended Posts

It was a fruitful meeting with the Hon’ble Union Minister for Culture & Tourism Shri @gssjodhpur Ji today.
04/07/2024