వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్ గా బాధ్యతలు చేపట్టాక తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో…

వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్ గా బాధ్యతలు చేపట్టాక తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. త్వరలోనే అన్ని మండలాలకు సోషల్ మీడియా ఇంఛార్జ్ లను నియమించడం జరుగుతుంది.