వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు కూడా కొనసాగింది.

వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు కూడా కొనసాగింది. ఈ సందర్భంగా పార్టీ కేడర్ లో అసంతృప్తులకు తావులేకుండా పార్టీని మరింత బలోపేతం చేసి మళ్లీ మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేలా దృష్టి సారించడం జరిగింది.