వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించడం జరిగింది.

వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించడం జరిగింది. గౌరవ సీఎం శ్రీ వైఎస్ జగన్ గారి సూచనల మేరకు క్షేత్రస్థాయిలో ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాల ప్రకారం ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది.