గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, జగనన్న సైనికులతో ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వరుస సమావేశాలు నిర్వహించడం జరిగింది.

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, జగనన్న సైనికులతో ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వరుస సమావేశాలు నిర్వహించడం జరిగింది.

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, జగనన్న సైనికులతో ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వరుస సమావేశాలు నిర్వహించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపుకోసం అందరూ కృషి చేయాలి. ఈనెల 31న పార్టీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని వారికి దిశానిర్దేశం చేశాను.