తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వతంత్ర భారతావని 75 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి మహనీయులను స్మరించుకోవడం జరిగింది. జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.