వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యలయంలో ఈరోజు పార్టీ గ్రీవెన్స్ సెల్, సాంస్కృతిక విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులతో వేర్వేరుగా సమావేశాలు జరిగాయి.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యలయంలో ఈరోజు పార్టీ గ్రీవెన్స్ సెల్, సాంస్కృతిక విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులతో వేర్వేరుగా సమావేశాలు జరిగాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా జగన్ గారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. పార్టీ కోసం పని చేసిన నాయకులు, కార్యకర్తలకు గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ గారు పదవులు కట్టబెట్టారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత న్యాయం జరగని కార్యకర్తలను కూడ గుర్తించి వారికి తగిన రీతిలో న్యాయం జరిగేలా పార్టీ చర్యలు తీసుకుంటుంది.
Recommended Posts
CASINO MUNKEBJERG
28/10/2024