వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యలయంలో ఈరోజు పార్టీ బిసీ, వాణిజ్య విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులతో విడివిడిగా సమావేశాలు జరిగాయి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యలయంలో ఈరోజు పార్టీ బిసీ, వాణిజ్య విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులతో విడివిడిగా సమావేశాలు జరిగాయి. ఈ నాలుగేళ్ల కాలంలో మన ప్రభుత్వం ద్వారా బీసీలకు చేకూరిన ప్రయోజనాల గురించి వారికి తెలియజేయండి. సిఎం జగన్ గారు అన్ని పదవుల్లో బీసీలకు అగ్రప్రాధాన్యం ఇస్తున్నారు. బీసీ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న బీసీ కులగణనను చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా జరగబోయే జనాభా లెక్కల సేకరణలో భాగంగా బీసీల కులగణన కూడా చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ ఏ.పీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ఈ సమావేశంలో వివరించడం జరిగింది.